రూ.1,500 కోట్లు దాటిన 'ధురంధర్-2' కలెక్షన్లు

రూ.1,500 కోట్లు దాటిన 'ధురంధర్-2' కలెక్షన్లు

రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్-2 మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,501 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ఇండియాలో రూ.1,134 కోట్లు, విదేశాల్లో రూ.367 కోట్లు రాబట్టినట్లు పేర్కొంది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ నటించారు.