వాడివేడిగా కొనసాగిన మండల సర్వసభ్య సమావేశం..

వాడివేడిగా కొనసాగిన మండల సర్వసభ్య సమావేశం..

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఇవాళ వాడి వేడిగా కొనసాగింది. ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జేడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పాల్గొన్నారు. తాగునీరు, వ్యవసాయ శాఖ, విద్యాశాఖపై సర్పంచులకు అధికారుల మధ్యన సమస్యలపై వాడివేడిగా చర్చ జరిగింది.