అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 20 వరకు సాగే ఈ ఉత్సవాల వాల్ పోస్టర్లు, పాంప్లెట్లను జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం పుట్టపర్తి అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన కమెమోరేషన్ డే పరేడ్‌లో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఫైర్ ఫైటర్లకు నివాళులర్పించారు.