ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు

WNP: శ్రీ రంగాపూర్ మండల కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎంపీడీవో కార్యాలయం నందు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇతర అధికారులు ఇప్పటి వరకు 35 మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారి నారాయణ తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఓట్లు వేయవచ్చని ఆయన సూచించారు. డ్యూటీలు పడ్డ ప్రతి ఒక్క ఉద్యోగి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.