బాలయ్య దంపతులకు పరిటాల సునీత సన్మానం

సత్యసాయి: పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణను ఎమ్మెల్యే పరిటాల సునీత సత్కరించారు. హిందూపురంలో జరుగుతున్న పౌర సన్మాన సభలో ఆమె పాల్గొని బాలయ్య దంపతులను శాలువాతో సన్మానించారు. నటనతో పాటు సామాజిక కార్యక్రమాలతో ఎంతో కీర్తిని ఘటించిన నటుడు నందమూరి బాలకృష్ణ అని కొనియాడారు.