మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకల్లో కలెక్టర్

మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకల్లో కలెక్టర్

KRNL: మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా శ్రీ బసవేశ్వర చిత్రపటానికి వీరశైవ, జంగమ, సంఘాల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన సేవలను కొనియాడారు.