బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NGKL: తిమ్మాజిపేట మండలంలోని అప్పాజీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శాంతమ్మ ఇటీవల కిందపడి, గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి బుధవారం ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు.