బుచ్చిలో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్

బుచ్చిలో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ సీనియర్ నేత దొడ్ల కోదండరామిరెడ్డి పాల్గొని, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపి, బాగా చదివించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు విద్య సామాగ్రి బిస్కెట్లను పంపిణీ చేశారు.