VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

SKLM: టెక్కలిలో శనివారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా టెక్కలి పట్టుమహాదేవి కోనేరుగట్టు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనిఅధికారులకు సూచించారు. అనంతరం అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు.