ఢిల్లీకి వెళ్లనున్న టీవీకే చీఫ్ విజయ్

ఢిల్లీకి వెళ్లనున్న టీవీకే చీఫ్ విజయ్

కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే చీఫ్ విజయ్ రేపు మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన పర్యటనపై తమిళనాడులో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయ్ ఎన్డీయే కూటమిలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.