శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఎంపీ కార్యాలయంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
➢ జిల్లాలో ప్రారంభమైన 'రైతన్న మీకోసం' వారోత్సవాలు
➢ పొందూరులో జనసేన కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్సీ నాగబాబు 
➢ అక్కుపల్లిలో పన్నెండు మంది పేకాట రాయుళ్లు అరెస్ట్