లేబర్ కోడ్‌లను దహనం చేసిన కార్మిక సంఘాల నాయకులు

లేబర్ కోడ్‌లను దహనం చేసిన కార్మిక సంఘాల నాయకులు

PDPL: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రామగుండం సింగరేణి సంస్థ GDK-1, 2- A, 11 బొగ్గు గనులపై యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్మికుల హక్కులకు భంగం కలిగించే లేబర్ కోడ్ పత్రాలను వారు దహనం చేశారు. ఐ. కృష్ణ మాట్లాడారు.