'లంబాడీ ఆత్మగౌరవ మహా ర్యాలీని విజయవంతం చేయాలి'

'లంబాడీ ఆత్మగౌరవ మహా ర్యాలీని విజయవంతం చేయాలి'

SRPT: హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని గిరిజన లంబాడ జేఏసీ నాయకులు ఆదివారం హుజూర్ నగర్ పట్టణ టౌన్ హాల్‌లో సమావేశమయ్యారు. ఈనెల 17న హుజూర్ నగర్ పట్టణంలో జరగనున్న లంబాడీ ఆత్మ గౌరవ ర్యాలీకి భారీ సంఖ్యలో తరలిరావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగేష్ రాథోడ్ మాట్లాడాతూ.. 17న నిర్వహించే ర్యాలీలో లంబాడీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.