రూ.20 వేల ఎక్స్‌గ్రేషియా.. దరఖాస్తు చేసుకోండి..!

మేడ్చల్: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) కింద, 18-60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన కుటుంబ యజమాని మృతి చెందిన పక్షంలో, అర్హత కలిగిన కుటుంబానికి రూ. 20,000 ఎక్స్‌గ్రేషియా అందించబడుతుంది. దరఖాస్తుదారులు మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డులతో కలిసి ఆగస్టు 6 లోపు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.