విషాదం.. రెండేళ్ల బాలుడు మృతి
HYD: మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఇనుప గేటు మీద పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. గత రెండు రోజుల క్రితం తండ్రి వీరేంద్ర శర్మను చూసేందుకు ఆయన భార్య, పిల్లలు వచ్చారు. యూపీకి చెందిన వీరేంద్ర శర్మ మియాపూర్‌లో ఫాబ్రికేషన్ పని చేస్తుంటాడు. తన కుమారుడు మియాపూర్‌లోని నాగార్జున ఎన్‌క్లైవ్‌లో ఇంటి బయట ఆడుకుంటుండగా ఇనుప గేటు మీద పడి మృతి చెందాడు.