VIDEO: పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం

VIDEO: పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం

ELR: బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రై కార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. వాటిని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.