పీవీకి నివాళులు అర్పించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య

పీవీకి నివాళులు అర్పించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య

HNK: దివంగత మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె. ఆర్ నాగరాజుతో కలసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పీవీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. నూతన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఆద్యుడు పివీ అన్నారు.