జాతీయ అవార్డు అందుకున్న ఏటికొప్పాక కళాకారుడు
AKP: న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ అవార్డ్స్ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా సంతోష్ అందుకున్నాడు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం అనేది అనకాపల్లి జిల్లా ప్రతిభకు ముఖ్యంగా మన ఏటికొప్పాక లక్కబొమ్మల కళారూపానికి వచ్చిన విశిష్ట గౌరవమని ఎంపీ పేర్కొన్నారు.