విద్య ఆధారిత సాధికారతకు స్ఫూర్తిదాత మహాత్మా ఫూలే: MP

విద్య ఆధారిత సాధికారతకు స్ఫూర్తిదాత మహాత్మా ఫూలే: MP

VZM: భారత సామాజిక విప్లవోద్యమ పిత మహాత్మ జ్యోతిరావు ఫూలే 199వ జయంతిని పురస్కరించుకుని MP కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ స్థానిక రామతీర్థాలు జంక్షన్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆయన విద్య ఆధారిత సాధికారతకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు.