పరకాల మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సన్నాహం

పరకాల మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సన్నాహం

HNK: పరకాల పట్టణంలోని బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశంలో మంగళవారం ఎన్నికల ఇన్‌‌ఛార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌ను కేంద్రంగా చేసుకుని ఇంటింటి ప్రచారం నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని క్రమశిక్షణతో, ఐక్యతతో పనిచేయలన్నారు.