ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం: MEO

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం: MEO

GNTR: పొన్నూరు మండల పరిధిలోని ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని మండల విద్యాశాఖ అధికారులు ధూపం రాజు, కొల్లి విజయభాస్కర్ భరోసా ఇచ్చారు. స్థానిక MRC కార్యాలయంలో ఎంఈఓల అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. మండలంలో విద్యాభివృద్ధికి సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.