పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ.

నెల్లూరు నగరం పోలీసు పరేడ్ మైదానంలో సోమవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు పాల్గొన్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల త్యాగాన్ని స్మరించుకుంటూ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.