భారీ ర్యాలీగా బయలుదేరిన ఏఎంసీ ఛైర్మన్ చిట్టూరి

భారీ ర్యాలీగా బయలుదేరిన ఏఎంసీ ఛైర్మన్ చిట్టూరి

కోనసీమ: అంబాజీపేట మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం సందర్భంగా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్ నుంచి భారీ ర్యాలీగా ఛైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ బయలుదేరారు. అయినవిల్లి లంక ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ముక్తేశ్వరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబాజీపేట ప్రమాణస్వీకారం చేసేందుకు భారీ ఊరేగింపుతో వెళ్లారు.