విశాఖకు భారీ LPG, ఆయిల్ నౌకలు

విశాఖకు భారీ LPG, ఆయిల్ నౌకలు

విశాఖ తీరానికి ఎల్పీజీ, చమురు నౌకలు చేరుకోవడంతో సరఫరా సమస్యలకు ఊరట లభించనుంది. ఇటీవల గ్యాస్, ఆయిల్ సరఫరాలో ఏర్పడిన ఇబ్బందుల నేపథ్యంలో ఈ పరిణామం కీలకంగా మారింది. విశాఖ ఔటర్ హార్బర్‌లో భారీ ఎల్పీజీ నౌక లంగరేసింది. ఇదే సమయంలో చమురు నౌక కూడా ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకుంది.