VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి మరొకరికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి మరొకరికి గాయాలు

NRML: భైంసా మండలంలోని దేగాం గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కుబీర్‌కు చెందిన గణేష్ తన కూతురి తీసుకొని బాసర వెళ్తుండగా దేగాం వంతెన వద్ద అదుపు తప్పి బైక్ కింద పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తండ్రి అక్కడికక్కడే మృతి చెందాగా కూతురుకి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు బైంసా ఏరియా ఆసుపత్రి తరలించారు.