టైరు పేలడంతో బోల్తా పడిన కారు

SKLM: కంచిలి మండలం జలంధర కోట జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు జాతీయ రహదారిపై వెళ్తున్న కారు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడెర్‌పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌కి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రికి అతనిని తరలించారు.