అనధికార లేఔట్‌లలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

అనధికార లేఔట్‌లలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

W.G: అనధికార లేఔట్‌లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు దొడ్డనపూడి పంచాయతీ కార్యదర్శి శుక్రవారం పోలయ్య తెలిపారు. గ్రామంలోని 4 అనధికార లేఔట్‌లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. దీనితో పాటు నాన్ లేఔట్‌లలో భవన నిర్మాణాలు చేసిన వారికి ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా ఆథరైజేషన్ చేసుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.