సొంత ఖర్చులతో పాఠశాలలో సౌకర్యాలు

సొంత ఖర్చులతో పాఠశాలలో సౌకర్యాలు

MDK: పెద్ద శంకరంపేట కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో చిన్నపాటి వర్షం కురిసిన పాఠశాల ప్రాంగణం బురదమయం అవుతున్న పరిస్థితిని గమనించిన మురళి పంతులు యువసేన సభ్యులు సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు. వారి సొంత ఖర్చులతో పాఠశాల ప్రాంగణాన్ని చదును చేయించి నేల గట్టిగా ఉండేలా స్టోన్ చిప్స్ వేసి విద్యార్థులు జారకుండా క్రీడలు ఆడుకునేలా సదుపాయం కల్పించారు.