VIDEO: 'క్రైస్తవ మతానికి చేరే SC, STల ధ్రువపత్రాలు రద్దు చేయాలి'

VIDEO: 'క్రైస్తవ మతానికి చేరే SC, STల ధ్రువపత్రాలు రద్దు చేయాలి'

ADB: ఎస్సీ, ఎస్టీ ధ్రువపత్రాలు కలిగి ఉన్న కొందరు క్రైస్తవ మతానికి చేరుతున్నారని, అలంటి వారిని గమనించి కుల ధ్రువపత్రాలు రద్దు చేయాలనీ ఆదివాసీ సంక్షేమ పరిషత్ నార్నూర్ మండలాధ్యక్షుడు అర్క గోవింద్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కుల ధ్రువపత్రాలు జారీ చేసేటప్పుడు అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు.