VIDEO: టీడీపీ బలంతోనే 80 వేల మెజార్టీ వచ్చింది: వర్మ

VIDEO: టీడీపీ బలంతోనే 80 వేల మెజార్టీ వచ్చింది: వర్మ

KKD: పవన్ కళ్యాణ్ గెలుపుపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 'మేం ఇక్కడే పుట్టి పెరిగాం, ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు. టీడీపీ బలంగా ఉంది కాబట్టే 80 వేల మెజారిటీ వచ్చింది. పిఠాపురంలో ప్రస్తుత పరిస్థితులు టూ మచ్‌గా ఉన్నాయి. రేపటి నుంచి మా సత్తా చూపిస్తాం' అంటూ పేర్కొన్నారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పిఠాపురం రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారాయి.