మాచర్లలో కార్డన్ సెర్చ్.. 35 వాహనాలు స్వాధీనం

మాచర్లలో కార్డన్ సెర్చ్.. 35 వాహనాలు స్వాధీనం

PLD: మాచర్లలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు రోప్లోలేని కాలనీ 8వ వార్డులో తనిఖీలు చేశారు. పత్రాలు లేని 33 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యజమానులు వాహనాలను తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రూరల్ సీఐ నఫీజ్ బాషా సూచించారు.