హైమాక్స్ లైట్స్‌ను ప్రారంభించిన ఎంపీ

హైమాక్స్ లైట్స్‌ను ప్రారంభించిన ఎంపీ

MBNR: పార్లమెంట్ పరిధిలోని కొత్తపల్లి మండలం అల్లీపూర్‌లో ఎంపీ డీకే. అరుణ శుక్రవారం పర్యటించారు. వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో రూ. 7 లక్షల ఎంపీ నిధులతో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం రూ. 2.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఎస్ఈడీ హైమాక్స్ లైట్స్‌ను ప్రారంభించారు.