VIDEO: రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్యే
NZB: సిర్పూర్ నియోజకవర్గ సమస్యలను MLA పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీ సాక్షీగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నరన్నారు. పెంచికల్ పేట్ తదితర అటవీ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమై, RTC బస్సులు సైతం తిరగలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆయా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.