ముగిసిన హెవీ డ్రైవింగ్ శిక్షణ

ముగిసిన హెవీ డ్రైవింగ్ శిక్షణ

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వేదికగా ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 26వ బ్యాచ్ అభ్యర్థులు తమ హెవీ డ్రైవింగ్ కోర్సును పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి అభ్యర్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. భవిష్యత్తులో ఉత్తమ డ్రైవర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.