VIDEO: పుట్టపర్తిలో ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

VIDEO: పుట్టపర్తిలో ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

సత్యసాయి: పుట్టపర్తిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అవగాహన ర్యాలీ జరిగింది. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్ కలిసి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఎయిడ్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ర్యాలీలో విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.