VIDEO: నల్లబ్యాడ్జిలతో ఆశాల నిరసన ర్యాలీ

VIDEO: నల్లబ్యాడ్జిలతో ఆశాల నిరసన ర్యాలీ

SRPT: సూర్యాపేటలో నల్లబ్యాడ్జిలతో ఆశాలు నిరసన ర్యాలీ, మానవహారం సోమవారం నిర్వహించారు. సీఎం రేవంత్ ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమకు ఇచ్చిన హామీలు అమలాయ్యే వరకు నిరసన ఉధృతం చేస్తామని ఆశా కార్యకర్తల సంఘం నాయకులు పలువురు అన్నారు.