15 ప్రాంతాల్లో ఐటీ సోదాలు.. ప్రముఖ హోటల్సే టార్గెట్

15 ప్రాంతాల్లో ఐటీ సోదాలు.. ప్రముఖ హోటల్సే టార్గెట్

TG: హైదరాబాద్‌లో ఐటీ అధికారులు భారీ దాడులు చేపట్టారు. సుమారు 15 ప్రాంతాల్లో అధికారులు సెర్చ్‌లు నిర్వహించి.. ప్రముఖ హోటల్స్, వ్యాపారాల ఛైర్మన్‌లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడులు ప్రధానంగా హోటల్, బిజినెస్ రంగంలో పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.