'ఈ నెల 18వ తేదీన బీసీల సత్తా చాటుదాం'
MBNR: ఈ నెల 18వ తేదీన బీసీల సత్తా చాటుదామని బీసీ జేఏసీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు ఎన్. ప్రభాకర్ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో 18వ తేదీ బందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. యాజమాన్యాల బందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.