VIDEO: బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

VSP: AU కెమిస్ట్రీ విభాగంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం శుక్రవారం జరిగింది. మాజీ వీసీ నాగేశ్వరరావు యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సైన్స్ కళాశాల ప్రధానాచార్యుడు ఎంవీఆర్ రాజు రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. శివలీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు, బ్రహ్మకుమారీస్ పాల్గొన్నారు.