ఫోన్ చూడకపోతే మీరే విజేత!

ఫోన్ చూడకపోతే మీరే విజేత!

యువతలో ఫోన్ వ్యసనాన్ని తగ్గించేందుకు పంజాబ్ గోలియా ఖుర్ద్ గ్రామస్తులు వినూత్న పోటీని పెట్టారు. ఎవరైతే ఫోన్ చూడకుండా ఎక్కువ ఉంటారో వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి వార్త వైరల్ కావడంతో 55 మంది పోటీల్లో పాల్గొనేందుకు ముందుకువచ్చారు. దీనిలో గెలిస్తే 1వ బహుమతి సైకిల్+రూ.4,500, 2వ బహుమతి రూ.2,500, 3వ బహుమతి రూ.1500 ఇవ్వనున్నారు.