VIDEO: శ్మశానం వద్ద ఉన్న దుకాణాలు తొలగింపు

VZM: ఇటీవల కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలదిగ్భంధం అవ్వడంతో ప్రజలు అతలాకుతలం అయ్యారు. కొద్దిపాటి వర్షం కురిసినా కొత్తవలస కూడలి నలువైపులా ఉన్న కాలువలు శాశ్వతంగా మూసివేయడంతో రోడ్డు మీద నీరు ప్రవహిస్తుంది. ఇది గమనించిన ఎమ్మార్వో అప్పలరాజు, తన సిబ్బందితో శ్మశానం వద్ద ఆక్రమించిన దుకాణాలను జేసీబీ సహాయంతో మంగళవారం ఆర్ధరాత్రి తొలగించి కాలువలకు మోక్షం కలిగించారు.