వెలువడిన తొలి ఫలితం
JN: జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తాజా పలు గ్రామాల ఫలితాలు ఒక్కక్కటిగా వెల్లువడుతున్నాయి. జిల్లాలో తొలి ఫలితం వెల్లువడింది. దేవరుప్పల మండలం పడమటి తండా డిలో కాంగ్రెస్ మద్దతు తెలిపిన నవీన్ నాయక్ ఘన విజయం సాధించాడు. దీంతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.