డీకే ఢిల్లీ టూర్‌పై సీఎం స్పందన

డీకే ఢిల్లీ టూర్‌పై సీఎం స్పందన

కర్ణాటకలో సీఎం మార్పు వేళ DY CM డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. ఈ ప్రయాణంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 'డీకేను ఢిల్లీకి వెళ్లనివ్వండి. నన్ను పిలిచినప్పుడే వెళ్తాను. ఇప్పుడు ఆహ్వానించలేదు. అందుకే వెళ్లడం లేదు' అని తెలిపారు. అయితే ఓ వివాహానికి హాజరయ్యేందుకే హస్తినాకు వెళ్తున్నట్లు డీకే చెప్పారు. అలాగే ఓటు చోరీపై కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.