ఆదివాసి పండుగను జయపద్రం చేయండి: ఎమ్మెల్యే

ELR: రేపు జరగబోయే ఆదివాసి పండుగను విజయవంతం చేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అధికారులను ఆదేశించారు. గిరిజనుల జీవనశైలి, వారి సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించే ఈ పండుగను అత్యంత భవ్యంగా నిర్వహించాలని కోరారు. రవాణా, భద్రత, తాగునీరు, శౌచాలయాలు, వైద్యం వంటి మౌలిక వసతులు అన్ని సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు