వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు: సీపీ

RR: వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. విద్యుత్, ఇతర ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.