ముగ్గురు వ్యక్తులకు రిమాండ్: ఎస్సై
SKLM: హిరమండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కొత్తూరు కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్సై హేమంత్ కళ్యాణ్ శుక్రవారం తెలిపారు. ఈనెల18 వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్, డ్రైవర్‌పై ఈ ముగ్గురు దురుసుగా ప్రవర్తించారని ఎస్సై చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.