నీటి, మురుగు పనులపై సమీక్ష

నీటి, మురుగు పనులపై సమీక్ష

MDCL: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజాను మర్యదాపూర్వకంగా కలిశారు. లక్ష్మీనగర్, ఇంద్రానగర్, భీంరావ్ నగర్, ఎంఈఎస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న నీటి, మురుగు పనుల పురోగతిని సమీక్షించారు. పనుల ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు.