నేడు మంచినీటి సరఫరా నిలిపివేత

బాపట్ల: పట్టణంలోని మూర్తి రక్షణ నగర్ వాటర్ ఫిల్టర్ రేషన్ ప్లాంట్‌లో వాల్స్ మరమ్మతుల కారణంగా శుక్రవారం పట్టణంలో మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 12 నుంచి నీటి సరఫరా మళ్లీ యథావిధిగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.