'అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలి'

'అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలి'

JGL: అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 25వ వార్డులో రూ 35 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. అత్యధిక నిధులు తీసుకువచ్చి మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆరుముల్ల పవన్, ఏఈలు అనిల్, లక్ష్మి పాల్గొన్నారు.