బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం సర్వాయి పాపన్న గౌడ్

బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం సర్వాయి పాపన్న గౌడ్

SRCL: బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం, సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గ్రంథాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా, కలెక్టరేట్‌లో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.